The fight between MLC Teenmar Mallanna and MLC Kavita continues. On Sunday, Jagruti activists attacked Q News. Later, they filed a complaint against Kavita Mallanna. On the other hand, Teenmar Mallanna says that there is nothing wrong in her comments. She said that she asked if we were going to get a bed. She said that there was nothing wrong in that. Let's find out what people think about this incident. Mallanna Vs Kavitha.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కవితగా పోరు కొనసాగుతోంది. ఆదివారం జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ పై దా *డి చేశారు. అనంతరం కవిత మల్లన్నపై ఫిర్యాదు చేశారు. మరోవైపు తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని తీన్మార్ మల్లన్న చెబుతున్నారు. మీకు మాకు కంచం పొత్తుందా.. మంచం పొత్తుందా అని అన్నట్లు చెప్పారు. అందులో తప్పు ఏమి లేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రజలు ఏమనుకుటున్నారో తెలుసుకుందాం.
#theenmarmallanna
#mlckavitha
#publicreaction
Also Read
వదిలిపెట్టేది లేదు.. తీన్మార్ మల్లన్న జాగ్రత్త... కవిత స్ట్రాంగ్ వార్నింగ్ :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-hot-comments-on-teenmar-mallanna-demanded-to-suspen-him-from-mlc-443391.html?ref=DMDesc
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు లేఖ :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-writes-a-letter-of-complaint-to-the-legislative-council-chairman-regarding-teenmar-malla-443379.html?ref=DMDesc
హామీలు గాలికొదిలారా?.. కాంగ్రెస్‌పై కవిత పోస్ట్‌కార్డుల యుద్ధం :: https://telugu.oneindia.com/news/telangana/kavitha-leads-postcard-campaign-criticizes-over-unfulfilled-congress-promises-443247.html?ref=DMDesc